Andhra Pradesh, Tirumala లో శ్రీవారి ధర్మరథం చోరీ | Telugu OneIndia

2023-09-25 9

Srivari Dharma Ratham has been theft in Tirumala | తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యాలయం నుంచి ధర్మరథాన్ని ఆదివారం గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. తిరుమలలో భక్తులను ఉచితంగా తరలించేందుకు శ్రీవారి ధర్మరథం పేరుతో టీటీడీ పది ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది.

#ttd
#tirumala
#tirupati
#SrivariDharmaRatham
#AndhraPradesh
#SrivariDharmaRathamTheft

~PR.40~